ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రారంభించిన దీక్షకు మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్,కాంగ్రెస్ అధినేత రాహు ల్ గాంధీ, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మద్దతు ప్రకటించారు. చంద్రబాబు చేస్తున్న దీక్షా వేదిక వచ్చి ఏపి ప్రజలకు తమ మద్ద తు ఉంటుందని ప్రకటించారు. ప్రధాని మోదీ పై ఇద్దరు నేతలు ఫైర్ అయ్యారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BsaSAk
ఏపి భారతదేశంలో భాగం కాదా : హమీలు అమలు చేయాలి : దీక్షకు మన్మోహన్-రాహుల్-ఫరూక్ మద్దతు..
Related Posts:
తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్లకు చెక్.. ఊహించని నిర్ణయం తీసుకోబోతున్న కాంగ్రెస్ హైకమాండ్..ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌కు కొత్త పీసీసీ చీఫ్‌ను నియమించిన కాంగ్రెస్ అధిష్టానం.. త్వరలోనే తెలంగాణలోనూ కొత్త పీసీసీ చీఫ్‌ను నియమించబోతోంది. ఈ మేరకు ఢిల్లీలో… Read More
సీఎం జగన్‌పై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. తల్లిని తిట్టినవారికి పదవులా?అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల ఏర్పాటు, సంక్షేమ పథకాలపై చర్చ, కొత్త చట్టాల రూపకల్పన తదితర వ్యవహారాల్లో తలమునకలైన వైసీపీ ప్రభుత్వానికి తొలిసారి ఒకి… Read More
ఇలాంటి టైమ్‌లో చంద్రబాబు లేకపోవడం బాధాకరం.. టీడీపీ అధినేతపై ఆ పార్టీ ఎమ్మెల్యేల సెటైర్లుఆసక్తికరంగా సాగుతోన్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండోరోజైన మంగళవారం ఎస్సీల కోసం మూడు కార్పొరేషన్లు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ఏర్పాటుతోపాటు అమ్మఒడి పథకంపైనా… Read More
‘పాక్, బంగ్లాదేశ్‌లో మైనార్టీలు ఏమవుతున్నారు?: నిరసనలు చేసినా సీఏఏ వెనక్కి తీసుకోం’లక్నో: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలు కొనసాగించినా.. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సీఏఏను వెనక్కి తీసుకునేదే లేదని కేంద్ర హో… Read More
అలా చేస్తే వైఎస్‌కు వెన్నుపోటే.. మగాడివి అనిపించుకుంటావో.. మోసం చేస్తావో : జగన్‌పై కాంగ్రెస్ నేతఅమరావతి నుంచి రాజధానిని మార్చాలనుకుంటే అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ నేత తులసిరెడ్డి … Read More
0 comments:
Post a Comment