Friday, February 22, 2019

తెలంగాణా విద్యాశాఖ సంచలన నిర్ణయం...ప్రైవేట్ విద్యాసంస్థల ప్రక్షాళన.. అర్హత లేని వారిపై వేటు

కుప్పలు తెప్పలుగా గల్లీకి పదిగా ఉన్న ప్రైవేటు పాఠశాలల ప్రక్షాళనకు తెలంగాణ సర్కారు నడుం బిగించింది. తెలంగాణా విద్యాశాఖ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు షాకింగ్ న్యూస్ చెప్పింది. అందులో భాగంగా తొలి అడుగు వేయనుంది. అర్హత లేకున్నా స్కూల్స్ లో పని చేస్తున్న టీచర్లను ఏరి పారేసేందుకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో తగిన క్వాలిఫికేషన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U33J0z

0 comments:

Post a Comment