న్యూఢిల్లీ: కేంద్రంలో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి కొత్తగా మరో సమస్య ఎదురైంది. ఎన్డీఏ కూటమి నుంచి మరో భాగస్వామ్య పార్టీ వైదొలగడానికి సిద్ధంగా ఉంది. బీజేపీ నాయకత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే.. కూటమి నుంచి బయటికి వెళ్లడం ఖాయమని అప్నాదళ్ ప్రకటించింది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన రాజకీయ పార్టీ అది. 2014 ఎన్నికల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BOscQ3
Friday, February 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment