Monday, August 5, 2019

కేసీఆర్ సొంతూరు చింతమడకలో అల్లుడు హరీష్.. ఏం చేస్తున్నారంటే..!

సిద్ధిపేట : మామకు తగ్గ అల్లుడు. మామ చెప్పిందే ఆయనకు వేదం. మామ బాటలో నడుస్తూ.. మామను అనుసరిస్తూ.. మామ కోసం ఏమైనా చేస్తారు. అంతలా మామంటే మమకారం, అభిమానం. మామకు వెన్నంటివుంటూ.. మామ ఆలోచనల్లో పాలుపంచుకుంటూ.. మామకు దీటుగా ఎదిగిన అల్లుడిగా పేరు గడించారు. మామ తర్వాత అంతటి స్థానం కూడా ఆయనదే అన్నట్లుగా రాజకీయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33doawG

0 comments:

Post a Comment