Saturday, February 2, 2019

కేంద్ర వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకే ఈ బ‌డ్జెట్..! విరుచుకుప‌డ్డ టీటీడిపి..!!

హైద‌రాబాద్ : కేంద్ర బడ్జెట్ రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తాయిలాలు ప్రకటించారు త‌ప్ప నిరుపైద‌ల‌కు చేలు చేద్దామ‌ని కాద‌ని టీటీడిపి పోలిట్ బ్యూరో స‌భ్యుడు రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి విమ‌ర్శించారు. కేంద్ర బీజేపి చేసిన అనేక వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ మ‌ద్యంత‌ర బడ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టార‌ని ఆరోపించారు. బ‌డ్జెట్ సారాంశం వినిపిస్తున్న‌ప్పుడు నోట్ల రద్దు వల్ల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t3Rq8t

Related Posts:

0 comments:

Post a Comment