అమరావతి: నిర్ణీత కాలంలో ప్రతిష్టాత్మక సంస్ధలను ఏర్పాటు చేసేవిధంగా యుద్ధప్రాతిపదికన కార్యక్రమాలను పూర్తి చేయటం ద్వారా మాలక్ష్మి గ్రూప్ అమరావతి నిర్మాణంలో కీలక భూమికను పోషించడం ముదావహమని సాధారణ పరిపాలనశాఖ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ బుధవారం అన్నారు. మాలక్ష్మి గ్రూప్ నేతృత్వంలో అంతర్జాతీయ స్ధాయి విద్యాసంస్ధతో పాటు అయిదు నక్షత్రాల హోటల్ నవ్యాంధ్రలో ఏర్పడనుండటం స్వాగతించదగ్గ పరిణామం అన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MTQUD4
Thursday, February 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment