Tuesday, November 3, 2020

నూతన అమెరికా కోసం ఓటు వేయండి: ఒబామాతో కలిసి జో బైడెన్ పిలుపు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అమెరికా ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వీరు పిలుపునిచ్చారు. నూతన అమెరికా కోసం ప్రతి అమెరికన్ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oTDQjO

0 comments:

Post a Comment