Tuesday, November 3, 2020

10 రాష్ట్రాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ముగిసిన ఉపఎన్నికలు -మధ్యప్రదేశ్‌లో 66శాతం పోలింగ్

బీహార్ అసెంబ్లీ సాధారణ ఎన్నికల రెండో దశతోపాటే దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణలోని దుబ్బాక, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, ఝార్ఖండ్‌, కర్ణాటక, ఒడిశా, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో వివిధ కారణాల వల్ల పలు స్థానాలు ఖాళీ కాగా.. కేంద్ర ఎన్నికల సంఘం ఆయా స్థానాలకు పోలింగ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kU29LZ

0 comments:

Post a Comment