Tuesday, May 21, 2019

మలేసియాలో ప‌స్తులుంటున్న విశాఖ యువ‌కులు: ఆదుకున్న ట్రేడ్ యూనియ‌న్‌!

విశాఖ‌ప‌ట్నం: కొన్ని రోజులుగా ఓ ఇరుకు గ‌దిలో త‌ల‌దాచుకుంటూ, ప‌స్తులు ఉంటున్న విశాఖ‌ప‌ట్నం జిల్లాకు చెందిన న‌లుగురు యువ‌కుల‌కు అండ దొరికింది. మ‌లేసియాలోని భార‌తీయ స్వేచ్ఛా వాణిజ్య సంఘాల స‌మాఖ్య వారికి చేయూత‌ను అందించింది. బాధితుల‌ను స్వ‌దేశానికి పంపించ‌డానికి ఏర్పాట్లు చేస్తోంది. జీవనోపాధిని వెదుక్కుంటూ విశాఖప‌ట్నం జిల్లా బుచ్చెయ్యపేట మండలం రాజాం గ్రామానికి చెందిన మరిశా వెంకునాయుడు,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VDbB9c

0 comments:

Post a Comment