Tuesday, May 21, 2019

షాకింగ్ : అమేథీలో రాహుల్ గెలుపు కష్టమే... వాయనాడ్‌లో పరిస్థితి ఏమిటి..?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. ఇక నాయకుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. వారి అదృష్టం ఎలా ఉందో అనేది మాత్రం మే 23నే బయటపడుతుంది. ఇక కొన్ని పార్టీల అధినేతలు, కీలక నాయకులు గెలుస్తారా లేక ఓడిపోతారా అనేదానిపై కూడా జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VGAO2d

0 comments:

Post a Comment