Tuesday, May 21, 2019

దేశంలో ప‌దో వంతు న‌గ‌దు ఏపీలోనే : ఎన్నిక‌ల వేల ప‌ట్టుబ‌డిన సొమ్ము: మ‌ద్యం..వ‌స్తువుల్లోనూ అంతే..!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన ఓటింగ్ ప్ర‌క్రియ మాత్ర‌మే మిగిలి ఉంది. ఇక‌, ఎన్నిక‌ల వేళ దేశ వ్యాప్తంగా మొత్తంగా 2,628 కోట్ల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. అయితే, అందులో ప‌దో వంతు న‌గ‌దు ఏపీలోనే దొరికింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీలో 216.34 కోట్లు ప‌ట్టుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో 141.13 కోట్లు ప‌ట్టుకోగా ఈ సారి దాటి పోయింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/30yANBd

0 comments:

Post a Comment