కర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం కర్నులులో పర్యటించారు. రోడ్డు షో నిర్వహించారు. అనంతరం కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తాను ఒక కులాన్ని నమ్ముకొని, ఓ ప్రాంతాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. కులాల గోడలు బద్దలు కొట్టేందుకు వచ్చానని చెప్పారు. కొండారెడ్డి బురుజు నుంచి చెబుతున్నానని, జనసేన లేకుండా ఇక ముందు తెలుగు రాజకీయాలు ఉండవని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GJo5sP
రెడ్డి అంటే ఇదీ, వారిని చూస్తేనే అసహ్యమేసింది, టీజీతో మాట్లాడుతా: పవన్ కళ్యాణ్
Related Posts:
కోర్టు ధిక్కరణలో నెక్ట్స్ ఎవరు ..? అసెంబ్లీ, న్యాయ కార్యదర్శులు, పోలీసులకు ఇప్పటికే ఊరటహైదరాబాద్ : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో ఇగ మిగిలింది మాజీ స్పీకర్ మధుసూదానాచారి. ఈ కేసులో ఇప్పటికే అసెంబ్లీ, న్య… Read More
ఓట్లు పోతున్నాయా?.. ఇకపై ఆ సమస్య లేనట్లే..! ఓటర్ ఐడీలతో మొబైల్ నెంబర్ లింకింగ్అమరావతి : ఏపీ ఓటర్ల డాటా చోరీ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఆయా పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. డాటా కేసును పొలిటికల్ టర్న్ గా వాడుకు… Read More
కశ్మీర్ లో ఎన్ కౌంటర్ : ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతాదళాలుశ్రీనగర్ : పాకిస్థాన్ లో వైమానిక దాడుదల తర్వాత సరిహద్దులో పాక్ మూకలు రెచ్చిపోతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి యధేచ్చగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు ప… Read More
వరంగల్ లో నేడు టీఆర్ఎస్ సమరశంఖారావం సభ ... భారీ ఏర్పాట్లురానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమర శంఖారావం పూరించింది. నిన్న కరీంనగర్ లో ఎన్నికల సమర శంఖారావం లో పాల్గొన్న కేటీఆర్ నేడు వర… Read More
రైల్వే మహిళా టికెట్ ఇన్స్పెక్టర్ పై దాడి.. ట్రైన్ నుంచి..!వరంగల్ : పాట్నా ఎక్స్ప్రెస్లో ప్రయాణీకులు దారి తప్పారు. మహిళా టికెట్ ఇన్స్పెక్టర్ పై అనుచితంగా ప్రవర్తించారు. రైల్లో నుంచి ఆమెను తోసివేయడంతో తీవ్… Read More
0 comments:
Post a Comment