Monday, April 19, 2021

వ్యాక్సిన్లపై కేంద్రం కొత్త విధానం- రాష్ట్రాల చేతుల్లోకి- ధరలమంట, సామాన్యులకు చుక్కలే

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం నానాటికీ పెరుగుతుండటం, వ్యాక్సిన్ల కొరత, టీకా ఉత్సవ్‌ విఫలమైన నేఫథ్యంలో కేంద్రం విదేశీ వ్యాక్సిన్లకు అనుమతులు మంజూరు చేస్తోంది. అలాగని విదేశాల నుంచి ఈ వ్యాక్సిన్ల రాకతో భారత్‌లో కష్టాలు తీరుతాయని భావించడానికి వీల్లేదు. వ్యాక్సిన్ల అమ్మకాలను సరళీకృతం చేసే దిశగా కేంద్రం వేస్తున్న ఈ అడుగులు వ్యాక్సిన్ ధరల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tAMOnM

Related Posts:

0 comments:

Post a Comment