Monday, April 19, 2021

యమడేంజర్‌గా భారత్‌: ప్రయాణాలు వద్దు.. టీకాతో కూడా ప్రయోజనం లేదు : అమెరికా ఆరోగ్యశాఖ

న్యూయార్క్ : అమెరికా నుంచి భారత్‌కు వెళ్లాలనుకునే ప్రయాణికులు వెంటనే తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఆదేశ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ భారత్‌కు వెళ్లకపోవడమే ఉత్తమం అని వారు పేర్కొన్నారు. ఇక తప్పని పరిస్థితులో వెళ్లాల్సి వస్తే మాత్రం రెండు డోసుల టీకా వేయించుకున్నాకే తగు జాగ్రత్తలతో భారత్‌కు వెళ్లాలని అమెరికా ఆరోగ్యశాఖ సూచించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QEDqRw

Related Posts:

0 comments:

Post a Comment