Tuesday, February 26, 2019

కఠిన నిర్ణయాలు, కీలక మార్పులు.. కేసీఆర్ అభివృద్ధి ఎజెండా..!

హైదరాబాద్ : ప్రజలకు మేలు చేయడమే లక్ష్యం. పాలనలో కీలక మార్పులు, కఠిన నిర్ణయాలు తప్పవు. ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రజాకోర్టును మించిన న్యాయస్థానం లేదు. ఇదంతా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు. ప్రతిపక్షం నిర్మాణాత్మక సలహాలివ్వలేదని.. ప్రజలకు నూటికి నూరు శాతం మేలు చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GMCKmR

Related Posts:

0 comments:

Post a Comment