Sunday, April 28, 2019

ఇంటెలిజెన్స్ రిపోర్టుతో షాక్ కు గురైన సీఎం, కుమారుడి విజయం కోసం, బీజేపీ నాయకులు!

బెంగళూరు: మండ్య లోక్ సభ ఎన్నికలకు సంబందించి ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక చూసిన కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి షాక్ కు గురైనారని సమాచారం. ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం మండ్య, మళవళ్ళి, మద్దూరు శాసన సభ నియోజక వర్గాల్లో జేడీఎస్ కు ఎదురు దెబ్బ తగిలిందని తెలిసింది. ఇంటెలిజెన్స్ నివేదిక అందిన తరువాత ఆ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UKw3UX

0 comments:

Post a Comment