Sunday, April 28, 2019

టీ కాంగ్రెస్ బస్సుకు శిక్షణ పొందిన డ్రైవర్ కావలెను..! అర్హత గలవారు గాంధీభవన్ లో సంప్రదించాలి..!!

హైదరాబాద్ : ముంద‌స్తు ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా పావులు కదిపినా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బంగపాటు తప్పలేదు. అంతే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నామన్న సంతోషాన్ని ఆవిరి చేస్తూ గెలిచిన ఎమ్మెల్యేల‌ు ఒక్కొక్కరుగా పార్టీ వీడిపోతున్నారు. ఉన్న ఎమ్మెల్యేల్లో ఎవ‌రు ఏ క్ష‌ణాన కారు ఎక్కేస్తారో తెలియ‌ని అయోమ‌యంలో కొట్టుమిట్టాడుతున్నారు మిగిలిన నేతలు. అయినా.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZJiPeK

Related Posts:

0 comments:

Post a Comment