Saturday, February 23, 2019

పెద్దాపురం టిక్కెట్ కోసం జనసేన స్క్రీనింగ్ కమిటీకి బయోడేటా ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి సోదరుడు

అమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసేందుకు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జనసేన టిక్కెట్ కోసం క్రికెటర్ వేణుగోపాల రావు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు తదితరులు స్క్రీనింగ్ కమిటీకి ధరఖాస్తులు అందించిన విషయం తెలిసిందే. ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VeXqai

Related Posts:

0 comments:

Post a Comment