Monday, July 8, 2019

శంషాబాద్‌లో గోల్డే...గోల్డు...!! క్వింటాలుకు పైగా పట్టివేత

ఎలాంటీ అనుమతులు లేకుండా విదేశాల నుండి తీసుకువస్తున్న సుమారు 150 కిలోల బంగారాన్ని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కాగా బంగారాన్ని మలేషియా నుండి హైదరాబాద్‌కు తరలిస్తుండగా స్వాధినం చేసుకున్నట్టు తెలుస్తోంది. గత కొద్ది కాలంగా మలేషీయా, సింగపూర్ దేశాల నుండి అనుమతులు లేకుండా బంగారాన్ని తరలిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందడంతో ఆయా దేశాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JwOsRB

0 comments:

Post a Comment