Monday, July 8, 2019

మాటంటే మాటే.. చెప్పింది చేస్తాం.. విశాఖలో వైఎస్‌ఆర్ పెన్షన్ పథకంలో మంత్రి బొత్స

విశాఖపట్నం : టీడీపీని పరోక్షంగా టార్గెట్ చేస్తూ మంత్రి బొత్స సత్యనారాయణ చురకలు అంటించారు. గత ప్రభుత్వం మాదిరిగా తమ ప్రభుత్వం మాయమాటలు చెప్పబోదని స్పష్టం చేశారు. ఏది చెబుతామో అది చేస్తామని వెల్లడించారు. ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వబోమని.. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక సీఎం జగన్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తూ..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xz8wNf

0 comments:

Post a Comment