Friday, February 8, 2019

పూర్తి మెజార్టీ ఇస్తే ఎలా ఉంటుందో చూపించాం, మహాత్ముడు-అంబేడ్కర్ ఏమన్నారంటే: మోడీ

న్యూఢిల్లీ: లోకసభలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అవినీతిపరులకు నాడు అండగా ఉంటే, తాము ఆ అవినీతిపరులను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎంతగా అడ్డుకుంటే తాను అంత దృఢంగా పని చేస్తానని చెప్పారు. సంపూర్ణ మెజార్టీ ఇస్తే ప్రభుత్వం ఎలా పని చేస్తుందే ప్రజలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SGOw7Q

Related Posts:

0 comments:

Post a Comment