Friday, February 8, 2019

జయరామ్ హత్య కేసులో నోరువిప్పిన శిఖా చౌదరి. సంచలన విషయాలు వెల్లడి

హైదరాబాద్: ఎన్నారై వ్యాపారి జయరాం హత్య కేసుపై ఆమె మేనకోడలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న శిఖాచౌదరి గురువారం మీడియా ముందుకు వచ్చారు. ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తానని అన్నారు. మీడియాలో వస్తున్న వార్తలు తనను బాధిస్తున్నాయన్నారు. మామయ్య కంపెనీలోకి రాకముందే తనకు లగ్జరీ కార్లు ఉన్నాయని, మామయ్య చనిపోయాడని తెలిసి తాను తొలుత

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RKjBD7

Related Posts:

0 comments:

Post a Comment