Monday, February 18, 2019

పుల్వామాలో తుపాకుల మోత.. నలుగురు సైనికులు మృతి

పుల్వామా : కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది. ఆ ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే.. కశ్మీర్ లో మళ్లీ అలజడి రేగింది. పుల్వామా జిల్లాలోని పింగ్లాన్ ఏరియాలో ముష్కరులు మరోసారి పంజా విసిరారు. సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ మేజర్ తో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SY3qXC

Related Posts:

0 comments:

Post a Comment