Tuesday, February 26, 2019

నరేంద్ర మోడీ ప్రధాని కావాలి, అదే మా లక్షం, మాజీ సీఎం శపథం, ఇల్లు వద్ద, 22 సీట్ల కైవసం !

హావేరి (కర్ణాటక): 2019 లోక్ సభ ఎన్నికల్లో 22 స్థానాల్లో విజయం సాధించకుంటే తాను ఇంటిలో అడుగుపెట్టనని, కనీసం ఇంటి గురించి ఆలోచించనని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప శపథం చేశారు. ప్రధానిగా మళ్లీ నరేంద్ర మోడీ రావాలని లక్షంగా పెట్టుకున్నామని బీఎస్. యడ్యూరప్ప అన్నారు. హావేరీలో ప్రధాని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nwbvxn

Related Posts:

0 comments:

Post a Comment