Thursday, February 7, 2019

జనసేన కోసం వందల కోట్లు వదిలేసి..: 2ఏళ్ల షరతుపై 25శాతమూ వదిలేసి.. ఎవరీ శేఖర్ పులి?

అమరావతి: ఎన్నారై పులి శేఖర్ జనసేన పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు అప్పగించారు. జనసేన సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్ చైర్మన్‌గా నియమించారు. ఈ సందర్భంగా ఆయనపై పవన్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల పలువురు కీలక వ్యక్తులు జనసేనలో చేరుతున్నారు. ఇప్పుడు పులి శేఖర్ చేరారు. ఆయనకు పదవి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SioQiL

Related Posts:

0 comments:

Post a Comment