Sunday, September 20, 2020

భార్య గర్భాన్ని నిలువునా చీల్చిన కిరాతకుడు: ఆడో, మగో డౌట్: లింగ నిర్దారణ: అయిదుమంది ఆడపిల్లలు

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఊహించుకోవడానికే వణుకు పుట్టించే ఉదంతం అది. పుట్టబోయే బిడ్డ ఆడో, మగో తెలుసుకోవడానికి దారుణ కృత్యానికి పాల్పడ్డాడో కిరాతకుడు. భార్య గర్భాన్ని నిలువునా కోశాడు. భ్రూణ హత్యకు పాల్పడ్డాడు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించినప్పటికీ..పుట్టబోయే బిడ్డ జెండర్ ఏమిటో ఆసుపత్రుల్లో వెల్లడించకపోవడం వల్ల తానే స్వయంగా తెలుసుకోవడానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32KX5mv

0 comments:

Post a Comment