ఇంకో నెలన్నర రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండా.. ప్రెసిడెంట్ అధికారిక నివాసం వైట్ హౌస్ కు ప్రమాదకర విషంతోకూడిన పార్సిల్ రావడం కలకలం రేపుతున్నది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అత్యంత ప్రమాదకరమైన ‘రిసిన్' విషం పూసిన లేఖను డొనాల్డ్ ట్రంప్ పేరిట వైట్ హౌస్ కు పంపారు. దీనిని గుర్తించిన సెక్యూరిటీ అధికారులు.. సదరు పార్సిల్ ట్రంప్ కు చేరకుండా ఆపేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kAt1Qq
Sunday, September 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment