Sunday, January 27, 2019

తీగలాగితే డొంక కదులుతోంది: ట్రంప్ సన్నిహితుడు అరెస్టు... అమెరికా అధ్యక్షుడు ఇరకాటంలో పడుతున్నారా..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు రోజర్ స్టోన్‌ను ఎఫ్‌బీఐ అధికారులు అరెస్టు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డెమొక్రటిక్ అభ్యర్థుల ఈమెయిల్ హ్యాకింగ్‌కు గురైనట్లు ఫిర్యాదులు వచ్చాయి. దానిపై విచారణ చేపట్టిన ఎఫ్‌బీఐ రష్యా పాత్ర ఉందంటూ వెల్లడించింది. ఇందులో భాగంగా రష్యా వారికి రోజర్ స్టోన్ సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ROe8jL

0 comments:

Post a Comment