Saturday, January 5, 2019

ట్ర‌క్కు చేసింది జిమ్మిక్కు..! అందుకే ఉత్త‌మ్ గెలిచాడంటున్న కేటీఆర్..!!

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేత‌ల పై మ‌రోసారి విరుచుకుప‌డ్డారు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ తార‌క రామారావు. గెలిచిన అభ్య‌ర్థుల విజ‌యం కూడా నిఖార్సైన విజ‌యం కాద‌ని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. ప్ర‌త్య‌ర్థి ఎన్నిక‌ల గుర్తులో నెల‌కొన్న అస్ఫ‌ష్ట‌త వ‌ల్ల కొంత‌మంది కాంగ్రెస్ నేత‌లు విజ‌యం సాదించార‌ని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా న‌ల్ల‌గొండ జిల్లాలో టీపిసిసి ఛీఫ్ ఉత్త‌మ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2C0Uqq1

Related Posts:

0 comments:

Post a Comment