Tuesday, May 18, 2021

6.7 తీవ్రతతో పసిఫిక్ మహాసముద్రంలో పెనుభూకంపం: నేపాల్‌లోనూ

ఖాట్మండు: పసిఫిక్ మహాసముద్రంలో పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. దక్షిణ అమెరికా ఆగ్నేయ దిశగా తూర్పు పసిఫిక్ మహాసముద్రం ప్రాంతాన్నిభూకంప కేంద్రంగా గుర్తించారు. సముద్ర ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఇది చోటు చేసుకున్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప తీవ్రత అధికంగా ఉందని, దీనివల్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oy5vqv

0 comments:

Post a Comment