Tuesday, May 18, 2021

Biological E: జాన్సన్ అండ్ జాన్సన్ కోవిడ్ వ్యాక్సిన్‌పై హైదరాబాదీ ఫార్మా కంపెనీ వర్కవుట్

హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన మరో టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ బయోలాజికల్ ఈ నుంచి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఫార్మా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేస్తోన్న కోవిడ్ వ్యాక్సిన్‌ను హైదరాబాదీ కంపెనీ ఉత్పత్తి చేయనుంది. ఈ మేరకు ఈ రెండు కంపెనీల మధ్య త్వరలోనే ఓ ఒప్పందం కుదరబోతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tUCkip

Related Posts:

0 comments:

Post a Comment