హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కఠినంగా మారినట్టు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను సమిష్టిగా సమిక్షించుకోవాలి తప్ప వ్యక్తిగతంగా పరస్పర ఆరోపణలు చేసుకోకూడదని ఆదేశాలు జారీ చేస్తున్నారు ముఖ్యనేతలు. ఒక వేళ పార్టీ ఓటమికి ఒకరినో, ఇద్దరినో కారణంగా చూపిస్తూ బహిరంగ విమర్శలు చేస్తే సహించేది లేదని ఆ పార్టీ ముఖ్య నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VBO2yx
నోరు జారితే కొరడా ఝుళిపిస్తాం..! కాంగ్రెస్ నేతలపై టీపిసిసి గరంగరం..!!
Related Posts:
New Year 2021:జనవరి 1 ప్రత్యేకత ఏంటి..గ్రెగోరియన్ క్యాలెండర్ ఏం చెబుతోంది..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
వైసీపీ ఎమ్మెల్యే చేసిన పని: గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన చంద్రబాబు: శాంతిభధ్రతలపైఅనంతపురం: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో అరాచకశక్తులు పరిపా… Read More
ఏపీలో కరోనా: సర్కారు వార్నింగ్ -కొత్తగా 338 కేసులు, 4 మరణాలు -ఆ జిల్లాలో మళ్లీ పెరిగాయ్కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నవేళ.. వేడుకల పేరుతో బయట తిరిగితే ప్రమాదమని ప్రతిపాదిత కొత్త రాజధాని వైజాగ్ పోలీసులు హెచ్చరించారు. వైజాగ్ ప్రజలతో పాటు రా… Read More
చైనాను భయపెడుతోన్న కొత్త వైరస్: 23 ఏళ్ల విద్యార్థినిలో అలాంటి లక్షణాలు: కొత్త పేరుబీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్‌కు జన్మనిచ్చి, ప్రపంచం మొత్తాన్ని వణికికిస్తోన్న చైనా.. ఇప్పుడు అదే రకమైన భయానికి గురవుతోంది. బెంబేలెత్తుత్తోంది. మళ్లీ… Read More
అబ్బే అదేం లేదు.. నాయకత్వ మార్పుపై యడియూరప్ప.. ఎమ్మెల్యేల భేటీపై సర్వత్రా ఆసక్తికర్ణాటకలో నాయకత్వ మార్పు ఖాయమని.. యడియూరప్పను సీఎం పదవీ నుంచి తప్పిస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ రూమర్లపై యడియూరప్ప స్పందించారు. అబ్బే అలాంటిదేమీ ల… Read More
0 comments:
Post a Comment