Thursday, December 31, 2020

వైసీపీ ఎమ్మెల్యే చేసిన పని: గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన చంద్రబాబు: శాంతిభధ్రతలపై

అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో అరాచకశక్తులు పరిపాలన సాగిస్తున్నాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు వ్యవహరిస్తున్నారంటూ కొంతకాలంగా విమర్శలను గుప్నిస్తోన్న ఆయన.. తాజాగా ఇదే అంశాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hxyo2u

Related Posts:

0 comments:

Post a Comment