బీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్‌కు జన్మనిచ్చి, ప్రపంచం మొత్తాన్ని వణికికిస్తోన్న చైనా.. ఇప్పుడు అదే రకమైన భయానికి గురవుతోంది. బెంబేలెత్తుత్తోంది. మళ్లీ లాక్‌డైన్ దిశగా అడుగులు వేస్తోంది. దీనికి కారణం- బ్రిటన్‌లో కనిపించిన కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ తాజాగా చైనాలో ఎంట్రీ ఇవ్వడమే. ఈ కొత్తరకం కరోనా వైరస్ వేరియంట్ తొలిసారిగా చైనాలో కనిపించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rGPEqN
Thursday, December 31, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment