Sunday, January 20, 2019

కొత్తగా పెళ్లైంది, ఆగలేకపోతున్నా.. పది రోజులు సెలవు కావాలి, సార్: కానిస్టేబుల్ లీవ్ లెటర్ వైరల్

బెంగళూరు: కొత్తగా పెళ్లైన ఓ కానిస్టేబుల్ సెలవు కోసం ఉన్నతాధికారులకు లేఖ రాశారు. అయితే ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దానికి కారణం ఉంది. కొత్తగా పెళ్లి కావడంతో మూడ్‌లో ఉన్నానని, తనకు పది రోజుల సెలవు కావాలని అతను కోరడం గమనార్హం. దీంతో కానిస్టేబుల్ రాసిన లేఖ వైరల్‌గా మారింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AW5jtx

Related Posts:

0 comments:

Post a Comment