Monday, April 15, 2019

నడకపై అధ్యయనానికి రూ.16.44 కోట్ల నిధులు

లండన్ ‌: వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మనుషులు ఎలా నడుస్తున్నారో తెలుసుకునేందుకు అక్షరాలా రూ.16.44కోట్ల ఖర్చు చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. షెఫీల్డ్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్లు నడకపై అధ్యయనం చేసి కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నానికి తనవంతు సాయం అందించింది. మనిషి నడక తీరును బట్టి వారు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు.. ఎలాంటి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Z9ozhK

Related Posts:

0 comments:

Post a Comment