Thursday, January 17, 2019

ఆపరేషన్ కమల: నలుగురు మంత్రులు రాజీనామా ? అసమ్మతి, సంచలన నిర్ణయం, బీజేపీ దెబ్బ !

బెంగళూరు: కర్ణాటకలో ఆపరేషన్ కమల రసవత్తరంగా మారిపోయింది. ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి నేతృత్వంలోని నలుగురు మంత్రులు సైతం తాము రాజీనామా చేస్తామని కాంగ్రెస్ పార్టీ పెద్దల ముందు వాపోయారని తెలిసింది. తాము రాజీనామా చేస్తే ఆ పదవులు వేరే ఎమ్మెల్యేలకు ఇవ్వాలని అంటున్నారని తెలిసింది. కర్ణాటకలోని కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం సమన్వయ సమితి అధ్యక్షుడు,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sxvBhg

Related Posts:

0 comments:

Post a Comment