టిడిపి అధినేత చంద్రబాఢిబు చేస్తున్న ఆరోపణల పై చర్చకు సిద్దమని ఎన్నికల సంఘం ప్రకటించిం ది. ఇవియం లు మేనేజ్ చేసే అవకాశం ఉందని..ప్రజాస్వామ్యం మనుగడకు ప్రమాదకరమని చంద్రబా బు ఆందోళన వ్యక్తం చేసారు. ఢిల్లీ వేదికగా ఈవియం ల పై చేసిన ఆరోపణలకు..స్పందించిన సీఈసీ వీటి నిర్వహణ పూ చర్చ కు సిద్దమని..అందుకు రావాలని ఆహ్వానించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Xe4Snf
Sunday, April 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment