ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మెడకు మరో వివాదం చుట్టుకుంది. ప్రధాని మోడీ.. మహిళను అడ్డం పెట్టుకుని రక్షించుకుంటున్నారన్న రాహుల్ వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఈమేరకు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు పంపింది. రఫేల్ ఒప్పందంపై పార్లమెంటులో కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగాన్ని ఉటంకిస్తూ మోడీపై సెటైర్లు వేశారు రాహుల్.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QzHgFR
మహిళను అడ్డం పెట్టుకుని..! రాహుల్ వ్యాఖ్యలపై దుమారం.. నోటీసులు
Related Posts:
టీఆర్ఎస్కు షాక్, ప్రగతిభవన్ పాలిటిక్స్‌పై ఎన్నికల సంఘం నోటీసులుహైదరాబాద్ : ఎన్నికల దగ్గరపడుతున్న తెలంగాణలో ప్రగతిభవన్ వేదికగా రాజకీయ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నేరుగా సీఎం అధికార నివాసాన్ని .. రాజకీయ వేదికగ… Read More
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఈజీ కాదు .. కరువే కొంప ముంచుతుందా?త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్ర లో అధికారం చేజిక్కించుకోవడం బిజెపికి అంత సునాయాసం కాదని తెలుస్తోంది. మహారాష్ట్ర లో వచ్చిన కరువుకాటకాలతో … Read More
ఎన్నికల్లో చెల్లని రూపాయిలెన్నో, పైసలెన్నో..! నేతల మధ్య హాట్ కామెంట్స్హైదరాబాద్ : చెల్లని రూపాయిలంటూ అపొజిషన్ నేతలపై అధికార పార్టీ లీడర్లు సెటైర్లు వేస్తున్నారు. మీరే చెల్లని పైసలంటూ మాటల యుద్ధానికి దిగుతున్నారు ప్రతిపక్… Read More
సిండికేట్ బ్యాంకులో మేనేజర్, సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలసిండికేట్ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సీనియర్ మేనేజర్ , సెక్యూరిటీ ఆఫీసర్, మేనేజర్ పోస్టులను భర… Read More
చంద్రబాబుది పచ్చి మోసం..! మరోసారి మొత్తుకున్న మోత్కుపల్లి..!!హైదరాబాద్ : ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి మండిపడ్డారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మటుమాయం … Read More
0 comments:
Post a Comment