బెంగళూరు : కర్ణాటకలో ఓ మంత్రి సహనం కోల్పోయారు. సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి అంత్యక్రియల్లో జరిగిన ఈ ఘటన చర్చానీయాంశంగా మారింది. విధినిర్వహణలో ఉన్న మహిళా పోలీస్ ఆఫీసర్ పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్నే అడ్డుకుంటావా అంటూ ఫైరయ్యారు. దీంతో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. మంత్రి తీరుపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RNEWAI
నన్నే ఆపుతావా? బ్లడీ రాస్కెల్..! మహిళా పోలీస్ ఆఫీసర్ పై మంత్రి కోపం
Related Posts:
టీడీపీ నుండి పోటీ తప్పా ? అందుకే బ్రాహ్మణుడిపై అట్రాసిటీ కేసా ? : వెల్లంపల్లి పై ఆనంద్ సూర్య ఫైర్ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఏపీలో వేధింపులు, బెదిరింపులు , దాడులు, దౌర్జన్యాలు కొనసాగాయని తెలుసు. ఇక ఎన్నికలు ఆరు వారల పాటు వాయిదా పడినప్పట… Read More
దేశంలో కరోనా తొలి మరణం: ఆ వ్యక్తికి వైద్యం చేసిన డాక్టర్‌కు కరోనా పాజిటివ్బెంగూళరు: కర్ణాటక రాష్ట్రంలో కరోనావైరస్ సోకి 76 ఏళ్ల వృద్ధుడు మరణించిన విషయం తెలిసిందే. కర్ణాటకలో కలబుర్గిలో చోటు చేసుకున్న ఈ మరణమే మనదేశంలో కరోనా తొల… Read More
రాజ్యసభకు ఎందుకు వెళ్లాలనుకున్నానో ప్రమాణస్వీకారం అయ్యాక చెబుతా: జస్టిస్ రంజన్ గొగోయ్న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయిన కొద్ది గంటలకే పలు రాజకీయ పార్టీలు ఆయనపై విమర్శలకు ద… Read More
భారతదేశ తొలి నౌకాదళ మహిళ పైలట్‌కు కరోనా వైరస్..? కోల్‌కతా ఐసోలేషన్ వార్డులో చికిత్స..వైరస్ అంటే వెన్నులో వణుకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ, ఎవరితో, ఎలా వస్తుందో తెలియడం లేదు. భారతదేశ తొలి నౌకాదళ మహిళ పైలట్‌కు కూడా కరోనా వైరస్ లక్ష… Read More
పోలీసులపై టీడీపీ నేతల ఫైర్ .. కేసులు పెడతామని పోలీసు అధికారుల సంఘం వార్నింగ్ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలలో దాడులు , దౌర్జన్యాలు, బెదిరింపులు చోటు చేసుకున్నాయి. ఇక ఎన్నికల నామినేషన్ల దాఖలు వ్యవహారంలో మాచర్లకు వెళ్ళిన టీడీపీ నేత… Read More
0 comments:
Post a Comment