Saturday, October 26, 2019

TSRTC STRIKE:ఆర్థికభారం లేని డిమాండ్లకు ఓకే, జేఏసీ నేతల ఫోన్లు స్విచాఫ్, చర్చలు వీడియో రికార్డింగ్

ఆర్టీసీ సమ్మె తర్వాత ప్రభుత్వం కార్మిక సంఘ నేతలను తొలిసారి చర్చలకు ఆహ్వానించింది. ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో ఆర్టీసీ యాజమాన్యం కార్మిక నేతలతో చర్చలు జరుపుతోంది. రెండు గుర్తింపు సంఘాలను ఆహ్వానించాలని హైకోర్టు సూచించడంతో.. ప్రభుత్వం నలుగురు నేతలకే ఆహ్వానం పంపించింది. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, రాజారెడ్డి, సీఎస్ రావు, వాసుదేవరావు మాత్రమే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NdqRHr

Related Posts:

0 comments:

Post a Comment