Sunday, January 20, 2019

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జగన్ లేఖ, ఎందుకంటే: 'ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేయదు'

అమరావతి/హైదరాబాద్: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హైదరాబాదులో కలిసిన విషయం తెలిసిందే. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అంతకుముందు, ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు తెలుపుతామని కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్, వైసీపీ మధ్య దోస్తీ పెరుగుతోందని చాలామంది భావిస్తున్నారు. కూతురు కోసం లండన్ వెళ్లాలనుకున్న జగన్, హఠాత్తుగా రద్దు, ఎందుకంటే?

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Mri0kV

Related Posts:

0 comments:

Post a Comment