లండన్: నల్ల జాతీయుడైన ఓ క్యాబ్ డ్రైవర్ కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. 9 పౌండ్లు ప్రయాణ ఛార్జీ ఇచ్చేందుకు నిరాకరించిన ఓ ప్రయాణికుడు.. బాధిత కారు డ్రైవర్‌పై ఉమ్మేయడంతో అతనికి కరోనా సోకింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కారు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లైన మూడో రోజే వధువుకు కరోనా పాజిటివ్: వరుడు సహా కుటుంబసభ్యులంతా క్వారంటైన్లోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zZpU2I
Friday, May 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment