ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలకు మరో మూడునెలల సమయం ఉండగానే అక్కడ పార్టీల మధ్య వార్ పీక్ స్టేజెస్‌కు చేరుకుంది. పార్టీల అధినేతల మధ్య యుద్ధం కంటే వారిని అభిమానిస్తున్న అభిమానుల మధ్య వార్ ముదురుతోంది. అయితే ఇది ప్రత్యక్ష యుద్ధం కాదు.. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న యుద్ధభేరి. ఈ మాటల యుద్దానికి వేదికగా నిలుస్తున్నాయి ఫేస్బుక్, వాట్సాప్, ట్విటర్లాంటి సామాజిక మాధ్యమాలు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2srqyyW
కేటీఆర్-జగన్ భేటీ కలకలం: సోషల్ మీడియాలో అభిమానుల యుద్ధభేరి
Related Posts:
ష్.. గప్ చుప్..! నేటి సాయంత్రంతో మూగబోనున్న మైకులు..! ఆగిపోనున్న నేతల ప్రచారం..!!హైదరాబాద్ : ఎన్నికల హడావిడి, మైకుల హోరు, ఇంటింటి ప్రచారం, పాటల సందడి అన్నీ నేటితో ముగిసి పోనున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓ ప్రధాన ఘట్టానికి తెరపడబోత… Read More
మందుబాబులకు షాకింగ్ న్యూస్... ఎన్నికల సందర్భంగా మద్యం షాపులు రెండు రోజులు బంద్ఎన్నికల పండుగ రాబోతోంది. మరికొన్ని గంటలే సమయం వుంది. నగదు , మందుతో ఓటర్లను ప్రలోభపెట్టి రాజకీయ నాయకులు తమవైపుకు ఓటర్లను మరల్చే ప్రయత్నం చేస్తారు. అందు… Read More
ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతిస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? మీ కామెంట్ ఏంటిఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే విమర్శలు గుప్పిస్తున్న నే… Read More
ప్రచారానికి మిగిలింది కొన్ని గంటలేతెలుగురాష్ట్రాల్లో నేటితో ప్రచార పర్వానికి తెరపడనుంది. ఏప్రిల్ 11న పోలింగ్ నేపథ్యంలో నిబంధనల మేరకు ఇవాళ సాయంత్రం 5గంటలకల్లా నేతలు ప్రచారం ముగించనున్నా… Read More
చివరి రోజు ప్రచారం: లోకేశ్ లక్ష్యంగా జగన్: పల్నాడు లో చంద్రబాబు: సెంటిమెంట్ పండిస్తారా..!మరి కొద్ది గంటల్లో ఏపిలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ సాయంత్రం 6 గంలకు అంతా సొంత నియోజకవర్గాల కు వెళ్లిపోవాల్సిందే. దీంతో..ప్రజలకు నేరుగా … Read More
0 comments:
Post a Comment