Tuesday, April 9, 2019

ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతిస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? మీ కామెంట్ ఏంటి

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఆంధ్ర ప్రజలతో తమకు ఎలాంటి వైరం లేదని స్పష్టం చేసిన ఆయన.. ఏపీకి ప్రత్యేక హోదాకు సహకరిస్తామని తేల్చిచెప్పారు. చంద్రబాబు ఆరోపిస్తున్నట్లు పోలవరం ప్రాజెక్టుకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KinD7m

Related Posts:

0 comments:

Post a Comment