Thursday, January 17, 2019

14న సొంతింటికి జ‌గ‌న్ : గృహ‌ప్ర‌వేశానికి కేసీఆర్ కు ఆహ్వానం : హోదాకు మ‌ద్ద‌తు లేఖ‌తో...!

వైసిపి- టిఆర్‌య‌స్ రాజ‌కీయాలు ఇక అమ‌రావ‌తి కేంద్రంగా కొన‌సాగ‌నున్నాయి. ఏపి రాజ‌ధాని కేంద్రంగా జ‌గ‌న్ కొత్త‌గా వైసిపి కార్యాల‌యం..ఇంటిని నిర్మించుకున్నారు. ఆ ఇంటికి గృహ ప్రవేశ ముహూర్తం ఖ‌రారైంది. ఆ ముహూర్తం నుండే ఏపి లో మిష‌న్ -2019 ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నారు. అయితే, ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌త్యేక అతిదుల‌కు ఆహ్వానించేలా జ‌గ‌న్ యోచిస్తున్నారు. అదే ముహూర్తాన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Megcve

Related Posts:

0 comments:

Post a Comment