Tuesday, April 9, 2019

మందుబాబులకు షాకింగ్ న్యూస్... ఎన్నికల సందర్భంగా మద్యం షాపులు రెండు రోజులు బంద్

ఎన్నికల పండుగ రాబోతోంది. మరికొన్ని గంటలే సమయం వుంది. నగదు , మందుతో ఓటర్లను ప్రలోభపెట్టి రాజకీయ నాయకులు తమవైపుకు ఓటర్లను మరల్చే ప్రయత్నం చేస్తారు. అందుకే ఎన్నికల సంఘం ఎన్నికల ముందు రెండు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది . ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుండడంతో ఓటర్లను మద్యంతో మభ్యపెట్టే ప్రయత్నాలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KlNewp

Related Posts:

0 comments:

Post a Comment