Saturday, January 5, 2019

మిష‌న్ భ‌గీర‌థ‌కు జాతీయ అవార్డు..! హ‌రీష్ రావు కు ద‌క్క‌ని క్రెడిబులిటీ...!!

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో సాగు, త్రాగు నీటి శాశ్వ‌త వ‌న‌రైన చెరువుల పున‌రుద్ద‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం ఎంత‌గానో అంకిత భావాన్ని ప్ర‌ద‌ర్శిచింది. అందులో భాగంగా స‌మూల మార్పుల‌కు రూప‌క‌ల్ప‌న చేస్తూనే వినూత్న ప‌థ‌కాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టింది. మిషన్ భ‌గీర‌థ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న చెరువులు అంత‌రించి పోకుండా కాపాడుకునే కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టింది. అందుకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AtH9qc

Related Posts:

0 comments:

Post a Comment