ముజఫర్‌నగర్ : ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. మైనర్ బాలికపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం సజీవ దహనం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏడుగురిపై కేసు నమోదుచేశారు. అయితే నిందితుల్లో ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాయల్ తాడ్వీ సూసైడ్ కేసు : ముగ్గురు డాక్టర్ల అరెస్ట్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K9WhyF
Wednesday, May 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment