Wednesday, January 9, 2019

రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ: ఏపీలో పొత్తు, ఇతర అంశాలపై సుదీర్ఘ చర్చ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు ఏపీలో పొత్తు, జాతీయస్థాయిలో కూటమి ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. దాదాపు గంటపాటు వారి భేటీ జరిగింది. అలాగే, ఫిబ్రవరి నెలలో ఏపీ రాజధాని అమరావతిలో భారీ సభకు ప్లాన్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VDg7FL

0 comments:

Post a Comment